ఇప్పుడు ఎక్కడా ఐదు రూపాయల నోటు ఇచ్చినా తీసుకోవడం లేదు. అదేమని అడిగితె చెల్లడం లేదని చెబుతున్నారు. ఇదంతా అబద్దమని తేలిపోయింది. కొత్త ఐదు నోట్లను త్వరలో ముద్రించాలని రిజర్వ్ బ్యాంకు నిర్ణయించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐదు రూపాయల నోట్ల కొరత ఉంది. ఎక్కువగా నాణాలే కనిపిస్తున్నాయి. నోట్లను విరివిగా చలామణిలోకి తెస్తే నాణాలతో ఏర్పడిన ఆసౌకర్యం కొంతవరకు తీరుతుందని రిజర్వ్ బ్యాంకు భావిస్తోంది.
No comments:
Post a Comment